News30th Apr 12:46 PMSunil Byrisetty1 min read

పీఎస్ఆర్ దెబ్బకు ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లు బలి!

ముంబై నటి కాదంబరి జెత్వాని అక్రమ నిర్బంధం కేసులో అరెస్టైన సీనియర్ ఐపీఎస్, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు విచారణలో పలు వాస్తవాలు వెల్లడిస్తున్నారు. ఆ కేసులతో తనకేం సంబంధ

పీఎస్ఆర్ దెబ్బకు ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లు బలి!
ముంబై నటి కాదంబరి జెత్వాని అక్రమ నిర్బంధం కేసులో అరెస్టైన సీనియర్ ఐపీఎస్, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు విచారణలో పలు వాస్తవాలు వెల్లడిస్తున్నారు. ఆ కేసులతో తనకేం సంబంధం లేదంటూ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలను బలి చేస్తున్నారు. విచారణలో పీఎస్ఆర్ చెప్పిన విషయాలపై వారిని ప్రశ్నించేందుకు సీఐడీ కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు నోటీసులు జారీ చేసింది. ఐదో తేదీన వారు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో వారు ముందస్తు బెయిల్ పొందారు. చాలా కాలం పాటు పోలీసులు అరెస్టు చేయకపోవడంతో కోర్టులో వారికి అనుకులంగా నిర్ణయం వచ్చింది. ఇప్పుడు వారు విచారణకు సహకరించకపోతే అరెస్టు చేసే అవకాశం ఉంది. పీఎస్ఆర్ ఆంజనేయులు మరో ఏడాది తర్వాత రిటైర్ అవుతారు. కానీ జెత్వానీ అరెస్టు కేసు వల్ల పని వల్ల కాంతిరాణా, గున్ని కెరీర్ ఆగమ్య
High Court
Senior IPS Officer PSR Anjaneyulu
CID
Mumbai
Jethwani Case
ముంబై నటి కాదంబరి జెత్వాని అక్రమ నిర్బంధం కేసు
కాంతి రాణా టాటా
విశాల్ గున్నీలకు నోటీసులు జారీ
Scroll for the next article