News12th Nov 11:48 AMSunil Byrisetty1 min read
విశాఖలో సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు
విశాఖలో సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. పెట్టుబడులు, ఉపాధి లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఆశయాలకు రెక్కలు తొడుగుతూ.. రాయలసీమ అభివృద్ధికి బాటలు
విశాఖలో సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. పెట్టుబడులు, ఉపాధి లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఆశయాలకు రెక్కలు తొడుగుతూ.. రాయలసీమ అభివృద్ధికి బాటలు వేస్తూ.. సీఎం చంద్రబాబు విజన్ రాష్ట్ర ప్రగతికి దిశానిర్దేశం చేస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా, భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్నారు. ఏపీ బ్రాండ్ కాపాడుకుంటూ ముందుకెళ్తున్నారు.