News28th Dec 04:14 PMSunil Byrisetty1 min read

విశాఖలో సిఐటియు 18వ అఖిలభారత మహసభలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ము కాసి కార్మిక ఉద్యమాలను అణిచివేస్తున్నాయని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ మజుందార్ అన్నారు. జనవరి 4న విశాఖపట్నంలో జరిగే స

విశాఖలో సిఐటియు 18వ అఖిలభారత మహసభలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ము కాసి కార్మిక ఉద్యమాలను అణిచివేస్తున్నాయని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ మజుందార్ అన్నారు. జనవరి 4న విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిలభారత మహాసభలను పురస్కరించుకొని సిఐటియు ఆధ్వర్యంలో ప్రచార జాత కార్యక్రమాన్ని బాపట్లలో ప్రారంభించారు ఈ ప్రచార జాత బాపట్ల జిల్లాలోని మండల కేంద్రాల మీదగా సాగుతుంది. ఈ సందర్భంగా మజందార్ మాట్లాడుతూ కార్మికుల ఏ ఒక్క సమస్యను సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. ధరల పెర రోజులపాటు జరిగే అఖిల భారత మహాసభల చర్చించిన విషయాలను 2026 జనవరి 4న బహిరంగ సభ ద్వారా దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి పిలుపు ఇవ్వనుందన్నారు. ఈ మహాసభలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారడం రాష్ట్ర కార్మికవర్గానికి గర్వకారణమన్నారు.
Andhra Pradesh
CITU
CITU All India Conference
Trade Unions
Workers Rights
Labour Movement
Corporate Policies
Central Government
కార్పొరేట్లు
ధరల పెరుగుదల
బాపట్ల
ప్రచార జాత
బహిరంగ సభ
Scroll for the next article