News17th Apr 08:57 AMSunil Byrisetty1 min read

వక్ఫ్ బోర్డులో ఇతరులెందుకన్న సుప్రీం!

ముస్లిం ఆస్తులను పర్యవేక్షించే వక్ఫ్ బోర్డుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించేలా చట్టంలో కేంద్రం చేసిన సవరణను ఆక్షేపించింది. 'హిం

వక్ఫ్ బోర్డులో ఇతరులెందుకన్న సుప్రీం!
ముస్లిం ఆస్తులను పర్యవేక్షించే వక్ఫ్ బోర్డుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించేలా చట్టంలో కేంద్రం చేసిన సవరణను ఆక్షేపించింది. 'హిందూ ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించింది. అలాంటప్పుడు వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఎందుకు ఉండాలి?' అని అడిగింది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకస్తూ వచ్చిన పిటిషన్లను సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు చేపట్టింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
CJI Sanjeev Khanna
Waqf Bill Appointment
Supreme Court
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఎందుకు
సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా
Scroll for the next article