News2nd Sep 12:24 PMSunil Byrisetty1 min read

నూతన ఐఎఫ్ఎస్ లకు సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు

నూతన ఐఎఫ్ఎస్ లకు సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం స్టేట్ క్యాడర్-2023 బ్యాచ్ IFS అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కొల్లూరు

నూతన ఐఎఫ్ఎస్ లకు సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు
నూతన ఐఎఫ్ఎస్ లకు సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం స్టేట్ క్యాడర్-2023 బ్యాచ్ IFS అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కొల్లూరు వెంకట శ్రీకాంత్కు వెంకటగిరి సబ్ DFOగా, కొప్పుల బాలరాజుకు లక్కవరం సబ్ DFOగా, నీరజ్ హన్స్కు డోర్నాల సబ్ DFOగా, గరుడ్ సంకేత్ సునీల్క ప్రొద్దుటూర్ సబ్ DFOగా, బబితా కుమారికి గిద్దలూరు సబ్ DFOగా పోస్టింగులు ఇచ్చింది. వీరంతా CM చంద్రబాబు, Dy.CM పవన్ను మర్యాదపూర్వకంగా కలవగా వారు అభినందించారు.
Andhra Pradesh
IFS Officers
CM Chandrababu Naidu
Pawan Kalyan
Kolluru Venkata Sreekanth
Koppula Balaraju
Neeraj Hans
Garud Sanket Sunil
Babita Kumari
గరుడ్ సంకేత్ సునీల్
బబితా కుమారి
అటవీ శాఖ
Scroll for the next article