News1st Jul 04:24 PMSunil Byrisetty1 min read

నిరుద్యోగ భృతిపై సీఎం చంద్రబాబు అప్డేట్!

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏడాదిలో రూ. 9 లక్షల 50 కోట్ల పెట్టుబడులు తెచ్చి, 8 లక్షల 50 వేల మందికి ఉద్యోగా

నిరుద్యోగ భృతిపై సీఎం చంద్రబాబు అప్డేట్!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏడాదిలో రూ. 9 లక్షల 50 కోట్ల పెట్టుబడులు తెచ్చి, 8 లక్షల 50 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల పనులు ప్రారంభమయ్యాయని, నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇస్తామని స్పష్టం చేశారు. అందుకు విధివిధానాలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Andhra Pradesh news
Kovvuru
praja vedika
Cm chandra babu
Nirudyoga bruthi Scheme
నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేవరకు నిరుద్యోగ భృతి
Scroll for the next article