News15th Aug 05:22 PMSunil Byrisetty1 min read

ఉచిత బస్సుతో 2. 60 కోట్ల మందికి లబ్ది

స్త్రీ శక్తి ఉచిత బసుతో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల 60 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన ఆయన మహిళలతోపాటు బస్సులో ప్

ఉచిత బస్సుతో 2. 60 కోట్ల మందికి లబ్ది
స్త్రీ శక్తి ఉచిత బసుతో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల 60 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన ఆయన మహిళలతోపాటు బస్సులో ప్రయాణించారు. అనంతరం మాట్లాడుతూ ఆడబిడ్డలకు మహర్ధశ వచ్చేవరకు మీకు అండగా ఉంటామన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం దీంతో ఏర్పడుతుందని వివరించారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయిందని పేర్కొన్నారు
Andhra Pradesh
Chandrababu Naidu
Stree Shakti Scheme
Free Bus Travel
Women Empowerment
2.6 Crore Beneficiaries
సూపర్ సిక్స్ పథకాలు
మహిళా సాధికారత
2.60 కోట్లు లబ్ధిదారులు
Scroll for the next article