News20th Apr 10:11 AMSunil Byrisetty1 min read
చంద్రబాబు బర్త్ డే స్పెషల్.. అరుదైన ఫొటో!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు మన అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడుకి జన్మదినశుభాకాంక్షలు మీ దూరదృష్టిగల నాయకత్వం, దృఢ సంకల్పం, అలుపెరుగని సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు
మన అభివృద్ధి ప్రదాత
నారా చంద్రబాబు నాయుడుకి
జన్మదినశుభాకాంక్షలు
మీ దూరదృష్టిగల నాయకత్వం,
దృఢ సంకల్పం, అలుపెరుగని సేవలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు
మీరు మార్గదర్శకంగా నిలిచారు.
అభివృద్ధి ప్రదాతగా ముందు చూపుతో,
కృషితో మన రాష్ట్రాన్ని అభివృద్ధి
మార్గంలో రధసారధ్యం వహిస్తున్నారు.
మీ తల్లి తండ్రుల, వెంకటేశ్వర స్వామి
మన ప్రజల ఆశీస్సులతో
మీరు ఆయురోగ్యాలతో, సుఖశాంతులతో
ముందుకు విజయవంతముగా
కొనసాగుతూ..…భవిష్యత్తులో
మరెనెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని
మనస్పూర్తిగా దైవాన్ని కోరుతూ…
మీ శ్రేయోభిలాషులైన ఆంధ్రా ప్రజలు