News12th Sep 03:11 PMSunil Byrisetty1 min read

ఆటో డ్రైవర్లకు 15,000.. ఎప్పుడంటే..

అనంతపురము సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ఇలా ఉంది. ఇప్పటికే ఉన్న 2.75 లక్షల మంది డేటాను సచ

ఆటో డ్రైవర్లకు 15,000.. ఎప్పుడంటే..
అనంతపురము సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ఇలా ఉంది. ఇప్పటికే ఉన్న 2.75 లక్షల మంది డేటాను సచివాలయాలకు పంపించి పరిశీలన చేయిస్తున్నారు. సెప్టెంబర్ 17 వరకు కొత్త ఆటో డ్రైవర్ల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సెప్టెంబర్ 19 వరకు వచ్చిన దరఖాస్తులు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తారు. సెప్టెంబర్ 22 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరగనుంది. సెప్టెంబర్ 24న తుది జాబితా ప్రకటిస్తారు. అక్టోబర్ 01న సీఎం చంద్రబాబు చేతుల మీదగా కార్యక్రమం ప్రారంభిస్తారు.
Andhra Pradesh News
Chandrababu Naidu
Auto Drivers Scheme
Financial Aid
Government Scheme
Auto Drivers Registration
ఆర్థిక సాయం
ఆటో డ్రైవర్ల రిజిస్ట్రేషన్
Scroll for the next article