Politics5th Mar 09:17 AMSunil Byrisetty1 min read

నేడు విశాఖ, ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యట

ఉ.11కు విశాఖ ఎయిర్‌పోర్టుకు సీఎం చంద్రబాబు రానున్నారు. మ.1:30కి ఢిల్లీ చేరుకుని, మ.2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్య

నేడు విశాఖ, ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యట
ఉ.11కు విశాఖ ఎయిర్‌పోర్టుకు సీఎం చంద్రబాబు రానున్నారు. మ.1:30కి ఢిల్లీ చేరుకుని, మ.2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత తిరిగి విశాఖకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. రేపు దగ్గుబాటి పుస్తకావిష్కరణలో కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తారు. తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు రేపు ఓ చానెల్‌ కాంక్లేవ్‌లో పాల్గొని మాట్లాడతారు. ఎల్లుండి ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకుంటారు.
CM Chandrababu PM Modi
BJP
TDP
Delhi
Delhi tour
సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ
బీజేపీ
టీడీపీ
ఢిల్లీ
ఢిల్లీ పర్యటన
Scroll for the next article