News29th Sep 04:01 PMSunil Byrisetty1 min read
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఢిల్లీకి చేరుకుని ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఐఐ సదస్సులో పాల్గొంటారు. విశాఖలో జరగబోయ
సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఢిల్లీకి చేరుకుని ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఐఐ సదస్సులో పాల్గొంటారు. విశాఖలో జరగబోయే సీఐఐ సదస్సుకు కర్టెన్ రైజర్ ఢిల్లీలో ఆవిష్కరించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధి, ఇతర కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.