News11th Sep 01:00 PMSunil Byrisetty1 min read

కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సీరియస్

కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫైల్స్ త్వరగా క్లియర్ చేయకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరు ఎన్నిరోజులు తీసుకుంటున్నారో డేటా ఉందని చంద్రబాబు అన్న

కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సీరియస్
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫైల్స్ త్వరగా క్లియర్ చేయకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరు ఎన్నిరోజులు తీసుకుంటున్నారో డేటా ఉందని చంద్రబాబు అన్నారు. వచ్చే సదస్సు నాటికి మార్పు రావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఫైల్స్ క్లియరెన్స్‌లో జాప్యం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. సమావేశానికి ఫోన్లు తీసుకురావడంపై చంద్రబాబు మండిపడ్డారు. వాట్సాప్ మెసేజ్‌లు చూస్తున్నారు కానీ.. డిపార్ట్‌మెంట్‌కు సంబంధించినది చూడటం లేదని వ్యాఖ్యానించారు. ఫోన్లు లేకుండా 12 గంటలు ఉండలేకపోతే ఎలా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
Andhra Pradesh Government
File Clearance
Chandrababu Naidu
Collectors Conference
Government Officials
Administrative Reforms
అమరావతి
ఏపీ పరిపాలన
జిల్లా కలెక్టర్లు
ఫైళ్ల జాప్యం
ప్రభుత్వ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Scroll for the next article