Politics22nd Jul 10:20 AMSunil Byrisetty1 min read
ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు భేటీలు
టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నేడు నరసరావుపేట, పాతపట్నం ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కానున్నారు. రోజువారీ షెడ్యూల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజుకు ఇద్
టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నేడు నరసరావుపేట, పాతపట్నం ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కానున్నారు. రోజువారీ షెడ్యూల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజుకు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 18 మంది ఎమ్మెల్యేలతో భేటీయైన సీఎం వారితో చర్చిస్తున్నారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో సమస్యలు-పరిష్కారాలు, పార్టీ పదవులపై వంటి ప్రధాన అంశాలు అజెండాగా భేటీలు కొనసాగుతున్నాయి.