News13th Aug 05:14 PMSunil Byrisetty1 min read

మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్!

అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్ నిర్వహించారు. APPSC గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలతో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వైసీప

మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్!
అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్ నిర్వహించారు. APPSC గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలతో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ హయాంలోని APPSC గ్రూప్-1 వ్యవహారంపై చర్చిద్దామని మంత్రులు సూచించారు. సిట్ నివేదికలో వైసీపీ ప్రభుత్వ హయాంలోని APPSC కార్యదర్శి PSR ఆంజనేయులు పాత్రపై దర్యాప్తు జరపాలని మంత్రులు కోరారు. సిట్ నివేదికపై కోర్టు ఉత్తర్వులిచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
AP Cabinet
Ministers Meeting
Lunch Meeting
APPSC
Group 1
అసెంబ్లీ సమావేశాలు
నియామకాల వివాదం
జవాబు పత్రాల మూల్యాంకనం
పీఎస్ఆర్ ఆంజనేయులు
Scroll for the next article