News25th May 09:51 AMSunil Byrisetty1 min read

గృహ ప్రవేశం చేసిన చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన గృహ ప్రవేశం చేశారు. కుప్పంలో కొత్తగా కట్టిన ఇంట్లో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు గృహ ప్రవేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కుప్పంల

గృహ ప్రవేశం చేసిన చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన గృహ ప్రవేశం చేశారు. కుప్పంలో కొత్తగా కట్టిన ఇంట్లో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు గృహ ప్రవేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కుప్పంలో నూతన ఇంటి నిర్మాణం ప్రారంభించి పూర్తి చేశారు. నేడు చంద్రబాబు దంపతులతో పాటు, ఆయన తనయుడు లోకేష్ దంపతులు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత గోమాతతో అడుగు పెట్టించి, అనంతరం ఇరు దంపతులు గృహ ప్రవేశం చేసి, పూజలు నిర్వహించారు.
CM Chandrababu New Home Ceremony
Kuppam
newly constructed house
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన గృహ ప్రవేశం
భువనేశ్వరి దంపతులు గృహ ప్రవేశం
కుప్పంలో కొత్తగా కట్టిన ఇంట్లో చంద్రబాబు
Scroll for the next article