News20th Aug 02:02 PMSunil Byrisetty1 min read

సీఎం చంద్రబాబుకు హాయ్ చెప్పిన రోబో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి హబ్ లో రోబో సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబుకు హాయ్ చెప్పిన రోబో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి హబ్ లో రోబో సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికి హాయ్ చెప్పింది. తొలుత విశాఖపట్నంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ ను ప్రారంభించారు. తర్వాత వరుసగా రాజమండ్రి, విజయవాడ, అనంతపురం, తిరుపతి నగరాల్లో ఏర్పాటు చేసిన స్పోక్ లను వర్చువల్ గా ప్రారంభించారు. మంగళగరిలో నిర్వహించిన ఇనాగరేషన్ కార్యక్రమంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Ratan Tata Innovation Hub
Innovation
Technology
Virtual Inauguration
Tata Sons
Robotics
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
ఇన్నోవేషన్
టెక్నాలజీ
Scroll for the next article