27th Apr 03:02 PMSunil Byrisetty1 min read
2న ఏపీకి ప్రధాని మోదీ
మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరానికి ప్రధాని మోదీ రానున్నారు. మధ్యాహ్నం 3.30కు హెలికాప్టర్ లో అమరావతికి మోదీ చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు 1.2 కిలోమీటర్లు.. 15 నిమిష
మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరానికి ప్రధాని మోదీ రానున్నారు.
మధ్యాహ్నం 3.30కు హెలికాప్టర్ లో అమరావతికి మోదీ చేరుకుంటారు.
హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు 1.2 కిలోమీటర్లు.. 15 నిమిషాల పాటు రోడ్డు షో నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 3.45కు అమరావతి పెవిలియన్ సందర్శిస్తారు.
సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
రూ.లక్ష కోట్ల అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5.20కి తిరిగి ఢిల్లీకి ప్రధాని మోదీ బయల్దేరతారు.