News3rd Nov 11:06 AMSunil Byrisetty1 min read
లండన్లో చంద్రబాబు పర్యటన
సీఎం చంద్రబాబు లండన్ పర్యటన కొనసాగుతోంది. వ్యక్తిగత పర్యటన నిమిత్తం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు లండన్లో రెండో రోజు పర్యటిస్తున్నారు. నేడు వివిధ సంస్థల ఛైర్మన్లు అశోక్ హిందూజా, ప్
సీఎం చంద్రబాబు లండన్ పర్యటన కొనసాగుతోంది. వ్యక్తిగత పర్యటన నిమిత్తం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు లండన్లో రెండో రోజు పర్యటిస్తున్నారు. నేడు వివిధ సంస్థల ఛైర్మన్లు అశోక్ హిందూజా, ప్రకాష్ హిందూజా, షోమ్ హిందూజాలతో భేటీ కానున్నారు. అలాగే, శ్యామ్ కో హోల్డింగ్స్ ఛైర్మన్ సంపత్ కుమార్, సీఈఓ, డైరెక్టర్లు వైద్యనాధన్, అశ్వినీ సంపత్ కుమార్, కొసరాజు గిరిబాబుతో సమావేశమవుతారు. వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఐఐ నేతృత్వంలో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు.