News15th Sep 12:18 PMSunil Byrisetty1 min read
భారత్ నెంబర్ 1గా నిలవాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 15 నెలల పాలన పూర్తి చేసుకుందని చెప్పారు. భారత్‌ను నెంబర్ వన్‌గా నిలపాలన్న ఆకాంక్షతోనే ప్రధాని మో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 15 నెలల పాలన పూర్తి చేసుకుందని చెప్పారు. భారత్‌ను నెంబర్ వన్‌గా నిలపాలన్న ఆకాంక్షతోనే ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుందని, 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రం “వికసిత్ భారత్ 2047”కు అనుగుణంగా ఏపీ “స్వర్ణాంధ్ర విజన్ 2047” రూపొందించిందని, ఇది అధికారులందరికీ మార్గదర్శక గ్రంథంగా ఉండాలని పిలుపునిచ్చారు.