News27th Apr 12:01 PMSunil Byrisetty1 min read
బాలయ్యకు చంద్రబాబు గుడ్ న్యూస్!
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఢిల్లీ పర్యటనకు ముందు సీఎంతో బాలయ్య మాట్లాడిన వీడియో వైరల్ ఆయిన విషయం తెలిసిందే. బాలయ్య కోరినట్లు హిందూపురం నియో
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు.
ఢిల్లీ పర్యటనకు ముందు సీఎంతో బాలయ్య మాట్లాడిన వీడియో వైరల్ ఆయిన విషయం తెలిసిందే.
బాలయ్య కోరినట్లు హిందూపురం నియోజకవర్గం అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
రోడ్ల విస్తరణ, తాగునీటి వ్యవస్థ ఏర్పాటు అలాగే ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.92.50 కోట్ల విడుదలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నిధుల విడుదలతో నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.