News1st Mar 09:13 AMSunil Byrisetty1 min read
నేడు చిత్తూరుకు సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. జీడీ నెల్లూరులో లబ్దిదారుల ఇంటికి వెళ్లి తన చేతుల మీదుగా చంద్రబాబు పెన్షన్ పంపిణీ చేయనున్నారు. అనంతరం రామ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. జీడీ నెల్లూరులో లబ్దిదారుల ఇంటికి వెళ్లి తన చేతుల మీదుగా చంద్రబాబు పెన్షన్ పంపిణీ చేయనున్నారు. అనంతరం రామానాయుడు పల్లెలో టీడీపీ నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తారు.