News2nd May 11:17 AMSunil Byrisetty1 min read

మోదీ రాకపై సీఎం చంద్రబాబు ట్వీట్

అమరావతికి విచ్చేస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం అ

మోదీ రాకపై సీఎం చంద్రబాబు ట్వీట్
అమరావతికి విచ్చేస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు. విద్య, ఉపాధి అవకాశాలు సృష్టించేలా అమరావతి ఆవిష్కృతం అవుతోందని చంద్రబాబు అన్నారు. సంపద సృష్టితో రాష్ట్రానికి.. అమరావతి చోదక శక్తిగా నిలుస్తోందని ప్రధాని మోదీ రాకను పురస్కరించుకుని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
Amaravati
CM Chandrababu
Amaravati Capital Rebuilding Ceremony
tweet
ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ సీఎం చంద్రబాబు ట్వీట్
ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం
Scroll for the next article