News17th Apr 08:35 AMSunil Byrisetty1 min read

జర్నలిస్టుల క్రికెట్ కప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

అమరావతి మీడియా ప్రతినిధులు నిర్వహించే క్రికెట్ టోర్నీ కప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో అమరావతి జర్నలిస్టు క్రికెట్ లీగ్ పేరుతో క్రికెట్ ప

జర్నలిస్టుల క్రికెట్ కప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
అమరావతి మీడియా ప్రతినిధులు నిర్వహించే క్రికెట్ టోర్నీ కప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో అమరావతి జర్నలిస్టు క్రికెట్ లీగ్ పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ పోటీలు జరుగనున్నాయి. మీడియాలో వివిధ విభాగాలకు చెందిన మొత్తం 10 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. మూడు రోజులు పాటు జరిగే పోటీలకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే నిర్వాహకులు పూర్తి చేశారు
Amaravati
CM Chandrababu
Journalists Cricket Competition Cup
అమరావతి జర్నలిస్టు క్రికెట్ లీగ్
ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు
Scroll for the next article