News2nd Oct 10:31 AMSunil Byrisetty1 min read

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం

తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. సకల చరాచర జీవరాశులను సంరక్షించే శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం
తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. సకల చరాచర జీవరాశులను సంరక్షించే శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ నవరాత్రి సందర్భంగా అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నామని తెలిపారు. అలాగే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు లోకేష్ సహా అందరూ ఏపీ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Andhra Pradesh CM Chandrababu Naidu
Pawan Kalyan
Vijayadashami Greetings
Wishes
AP Ministers Festival Wishes
Navratri 2025
Kanaka Durga Ammavaru
దసరా పండుగ
తెలుగు ప్రజల వేడుకలు
విజయదశమి శుభాకాంక్షలు
Scroll for the next article