News5th Sep 09:42 AMSunil Byrisetty1 min read
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం విశాఖకు చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరుకానున్నారు. ఈ క
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం విశాఖకు చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరుకానున్నారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం మధ్యాహ్నం విశాఖ పర్యటన ముగించుకొని ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు సాయంత్రం విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొననున్నారు. 175 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించనున్నారు.