Education10th Jul 11:05 AMSunil Byrisetty1 min read

ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు

పుట్టపర్తి, కొత్తచెరువు జడ్పీ పాఠశాలలోని పదో తరగతి గదిని పరిశీలించి విద్యార్ధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విద్యార్ధుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి వారిలో స

ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు
పుట్టపర్తి, కొత్తచెరువు జడ్పీ పాఠశాలలోని పదో తరగతి గదిని పరిశీలించి విద్యార్ధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విద్యార్ధుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి వారిలో స్పూర్తిని నింపేలా సీఎం కౌన్సెలింగ్ ఇచ్చారు. మెరుగ్గా ఫలితాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలోని 8 తరగతి గదిని కూడా పరిశీలించిన ముఖ్యమంత్రి కాసేపు ఉపాధ్యాయుడిగా మారారు. సోషల్ సైన్స్ పాఠాన్ని విద్యార్ధులకు బోధించారు. అలాగే విద్యార్ధిలా మారిన మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన సోషల్ సైన్స్ పాఠాన్ని శ్రద్ధగా విన్నారు.
Andhra Pradesh news
Puttaparthi
chandrababu
nara lokesh
teachers meeting
మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌
ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు
Scroll for the next article