News18th Jul 02:12 PMSunil Byrisetty1 min read

భవిష్యత్ ఇంధనం గ్రీన్ హైడ్రోజన్‌

గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌ 2025 గుంటూరులో ఘనంగా ప్రారంభమైంది. సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పర్యావరణ హితం, శుద్ధ

భవిష్యత్ ఇంధనం గ్రీన్ హైడ్రోజన్‌
గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌ 2025 గుంటూరులో ఘనంగా ప్రారంభమైంది. సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పర్యావరణ హితం, శుద్ధ ఇంధన వనరుల ప్రాధాన్యతపై ప్రసంగించారు. గ్రీన్ హైడ్రోజన్‌ ప్రపంచానికి భవిష్యత్‌ ఇంధనంగా మారబోతోందని వెల్లడించారు. ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. సమ్మిట్‌లో పాల్గొన్న అంతర్జాతీయ పరిశోధకులు, పరిశ్రమల ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు పలు ప్రాజెక్టులపై చర్చించారు,
Andhra Pradesh news
Guntur
Amaravati
cm chandra babu
Green Hydrogen Summit
SRM University AP
సమ్మిట్‌లో పాల్గొన్న అంతర్జాతీయ పరిశోధకులు
Scroll for the next article