News23rd Sep 04:39 PMSunil Byrisetty1 min read
ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి భూమి పూజ
తుళ్లూరు మండలం అబ్బరాజు పాలెం వద్ద ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. భూమి పూజ అనంతరం శిలాఫలకం ఆవిష్కరించిన ప్రారంభించారు. సుధా, వెంక
తుళ్లూరు మండలం అబ్బరాజు పాలెం వద్ద ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. భూమి పూజ అనంతరం శిలాఫలకం ఆవిష్కరించిన ప్రారంభించారు. సుధా, వెంకట్ జాస్తి క్యాంపస్‌గా అమరావతిలో 12 ఎకరాల్లో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నిర్మాణం జరగనుంది. ఏడాదికి 3 లక్షల మందికి సేవలు అందించేలా కంటి ఆస్పత్రి నిర్మించాలని ఎల్వీ ప్రసాద్ సంస్థ నిర్ణయించింది. కంటి ఆస్పత్రితో పాటు ఆర్ అండ్ డీ తో పాటు కమ్యూనిటీ హెల్త్ పై కూడా దృష్టి పెట్టాలా అమరావతిలో ఇనిస్టిట్యూట్ నిర్మాణం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరైన పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.