News9th Dec 02:21 PMSunil Byrisetty1 min read

రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. 22ఏ, అసైన్డ్ భూములు, రీసర్వే, పీజీఆర్ఎస్ ఫిర్యాదులు, కుల ధృవీకరణ పత్రాలపై చర్చించారు. గత 18 నెలల్లో 5.28

రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. 22ఏ, అసైన్డ్ భూములు, రీసర్వే, పీజీఆర్ఎస్ ఫిర్యాదులు, కుల ధృవీకరణ పత్రాలపై చర్చించారు. గత 18 నెలల్లో 5.28 లక్షాల ఫిర్యాదుల్లో 4.55 లక్షాలు పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు. 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తి. ఎక్స్‌సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, 1954కి ముందు అసైన్డ్ భూములను 22ఏ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేసిన 5.75 లక్ష ఎకరాల అసైన్డ్ భూములను మళ్లీ పరిశీలిస్తామని సీఎం స్పష్టం చేశారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Revenue Department
Land Records
Assigned Lands
Resurvey
రీసర్వే
పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులు
గ్రామ అభివృద్ధి
ఎక్స్-సర్వీస్‌మెన్
Scroll for the next article