News20th Apr 04:10 PMSunil Byrisetty1 min read
బీచ్లో చంద్రబాబు సైకత శిల్పం
సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా అరుదైన సైకత శిల్పాన్ని రూపొందించారు. చంద్రబాబుకు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది. విశా
సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా అరుదైన సైకత శిల్పాన్ని రూపొందించారు.
చంద్రబాబుకు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది.
విశాఖలోని ఎంజీఎం బీచ్‌లో వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఈ వినూత్న శిల్పం ఏర్పాటు చేశారు.
నరసింహాచారి అనే యువకుడు సీఎం చంద్రబాబు సైకత శిల్పాన్ని రూపొందించారు.
ఈ సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంది.
పెద్ద ఎత్తున విశాఖ బీచ్ కు అభిమానులు తరలి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు