Politics19th Aug 01:49 PMSunil Byrisetty1 min read
దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరిస్తారా?
మీడియాతో సీఎం చంద్రబాబు చిట్‌చాట్ చేశారు.దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించడం నా రాజకీయ చరిత్రలోనే చూడలేదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తే వాటికి విలువ, గుర్తింపు ఉంటుంద
మీడియాతో సీఎం చంద్రబాబు చిట్‌చాట్ చేశారు.దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించడం నా రాజకీయ చరిత్రలోనే చూడలేదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తే వాటికి విలువ, గుర్తింపు ఉంటుందన్నారు. ప్రజాస్వామాన్ని చులకన చేసే 'గొడ్డలి పార్టీ' నాయకుడికి రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు. 'గ్రూప్-1 అక్రమాలు' కప్పిపుచ్చుకునేందుకు సభకు రాకుండా 'డీఎస్సీ-2025'పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కోత పెట్టిన బీసీ రిజర్వేషన్లను మేం పునరుద్ధరించామని పేర్కొన్నారు.