Politics9th Mar 10:53 AMSunil Byrisetty1 min read
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు నేడే?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఖాళీ అయిన 5 స్థానాల్లో ఒకటి జనసేనకు ఇచ్చిన విషయం తెలిసిందే. కూటమి పొత్తులో భాగంగా జనసేన తరఫున నాగబాబు నామినేషన్ వేశారు. మిగిలిన
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఖాళీ అయిన 5 స్థానాల్లో ఒకటి జనసేనకు ఇచ్చిన విషయం తెలిసిందే.
కూటమి పొత్తులో భాగంగా జనసేన తరఫున నాగబాబు నామినేషన్ వేశారు.
మిగిలిన 4 స్థానాలకు నామినేషన్ గడువు మార్చి 10వ తేదీ (సోమవారం)తో ముగియనుంది.
ఈ నేపథ్యంలో ఆదివారం టీడీపీ అధిష్టానం అభ్యర్థులను దాదాపు ఖరారు చేయనుంది.
ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినట్టు సమాచారం.
ఆదివారం రాత్రిలోగా అధికారికంగా అభ్యర్థుల ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.