News15th Sep 09:12 AMSunil Byrisetty1 min read
సీఎం అధ్యక్షతన నేడు, రేపు కలెక్టర్ల సదస్సు
అమరావతిలో నేడు, రేపు 2 రోజుల కలెక్టర్ల సదస్సు జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభం కానుంది. ఉ.10 గంటలకు సీసీఎల్ఏ స్వాగతోపన్యాసం చేయనున్నారు. అనంతరం
అమరావతిలో నేడు, రేపు 2 రోజుల కలెక్టర్ల సదస్సు జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభం కానుంది. ఉ.10 గంటలకు సీసీఎల్ఏ స్వాగతోపన్యాసం చేయనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు. ఆ తర్వాత సదస్సు ప్రారంభమవుతుంది. రెండు రోజుల పాటు ఈ సదస్సు ఉంటుంది. ఒక్కో శాఖ కార్యదర్శి ఇచ్చే ప్రజంటేషన్ ఐదు స్లైడ్లకు మించకూడదని సూచించారు. వీటిపై చంద్రబాబు, మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు చర్చిస్తారు.