News8th Oct 12:02 PMSunil Byrisetty1 min read
'సంజీవని' పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సంజీవని పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. కుప్పంలో 'సంజీవని' పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగం
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సంజీవని పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. కుప్పంలో 'సంజీవని' పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా 30 ఏళ్లు దాటిన వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే టెస్టులు చేయడం వల్ల ముందే గుర్తించవచ్చని భావిస్తున్నారు. ఈ రోజు కుప్పంలో, ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో, అనంతరం మిగతా జిల్లాల్లో ఈ స్కీమ్ను అమలు చేయనున్నారు. 104 వాహనాల్లోనూ టెస్టులు చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు.