News25th Oct 12:07 PMSunil Byrisetty1 min read
దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం చంద్రబాబు
దుబాయ్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. చంద్రబాబు పర్యటన విజయవంతమైంది. సీఎం చంద్రబాబు రేపు అమరావతికి రానున్నారు. యూఏఈ పర్యటన తర్వాత పార్టీపై
దుబాయ్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. చంద్రబాబు పర్యటన విజయవంతమైంది. సీఎం చంద్రబాబు రేపు అమరావతికి రానున్నారు. యూఏఈ పర్యటన తర్వాత పార్టీపై ఫోకస్ పెడతానన్న చంద్రబాబు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కొందరు నేతలను కఠినంగా డీల్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో నేతల్లో గుబులు మొదలైంది. వరుస వివాదాలు సృష్టిస్తున్న నేతలపై చంద్రబాబు ఏం చర్యలు తీసుకోబోతున్నారని టెన్షన్‍లో నేతలున్నారు. తిరువూరు లాంటి ఘటనలు ఇక జరగకుండా సీఎం చంద్రబాబు గట్టి చర్యలకు సిద్ధమవుతున్నారు.