News17th Aug 12:11 PMSunil Byrisetty1 min read

రేపు రాత్రి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీలో పర్యటించనున్నారు. నేడు లోకేష్ ఢిల్లీ వెళ్తుండగా.. సోమవారం రాత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్య

రేపు రాత్రి ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీలో పర్యటించనున్నారు. నేడు లోకేష్ ఢిల్లీ వెళ్తుండగా.. సోమవారం రాత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ఈ నెల 21న ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ కార్యక్రమానికి ముందుగానే 20వ తేదీన ఎన్డీయే నేతల భేటీ అవుతారు. ఎన్డీయే నేతల భేటీ, ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు.
Andhra Pradesh CM
Chandrababu Naidu
Lokesh
Delhi Visit
NDA Meeting
Vice President Candidate
Nomination
Indian Politics
NDA Leaders Meeting
Vice President Election
ఉపరాష్ట్రపతి అభ్యర్థి
నామినేషన్
Scroll for the next article