News26th Jun 11:13 AMSunil Byrisetty1 min read

గుంటూరుకు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నేడు గుంటూరులో పర్యటించనున్నారు. యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీలో సీఎం పాల్గొంటారు. రెండు రోజుల పాటు గుంటూరులోనే ఆయ

గుంటూరుకు సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు నేడు గుంటూరులో పర్యటించనున్నారు. యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీలో సీఎం పాల్గొంటారు. రెండు రోజుల పాటు గుంటూరులోనే ఆయన పర్యటన కొనసాగనుంది. ఆయన పర్యటన ఖరారు కావడంతో కలెక్టర్ నాగలక్ష్మితో పాటు పోలీసు అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు ఆయన స్పే్స్ పాలసీపై చర్చించనున్నారు.
Andhra Pradesh news
Guntur
TDP
cm chandra babu
Nagalakshmi Selvarajan
anti narcotics day
గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
Scroll for the next article