News16th Sep 11:06 AMSunil Byrisetty1 min read

విశాఖకు సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు విశాఖలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ ఏయూలో జరగనున్న స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయుష్ మంత్రిత్వ శా

విశాఖకు సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు విశాఖలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ ఏయూలో జరగనున్న స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 వరకు జరగనున్న ప్రత్యేక వైద్య శిబిరాలపై సీఎం ప్రసంగం చేయనున్నారు. మహిళల ఆరోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషిని ఆయన వివరించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌కు వెళ్లి గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో కూడా సీఎం పాల్గొంటారు.
Andhra Pradesh
chandrababu Naidu
Visakhapatnam
Swasth Nari Shashakt Pariwar Abhiyan
Ayush Ministry
Women Health
రాడిసన్ బ్లూ రిసార్ట్స్
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
Scroll for the next article