News11th Aug 04:18 PMSunil Byrisetty1 min read

ఆర్టీజిఎస్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయాన్ని(ఆర్టీజిఎస్‌) సందర్శించారు. అక్కడ అవేర్ 2.0ను ప్రారంభించారు. అవేర్ డాష్ బోర్డ్ ద్వారా ప్రస్తుతం వివిధ రిజర్వాయర్లలో నీటి లభ్

ఆర్టీజిఎస్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయాన్ని(ఆర్టీజిఎస్‌) సందర్శించారు. అక్కడ అవేర్ 2.0ను ప్రారంభించారు. అవేర్ డాష్ బోర్డ్ ద్వారా ప్రస్తుతం వివిధ రిజర్వాయర్లలో నీటి లభ్యతను పరిశీలించారు. వివిధ రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న వాటర్ లెవెల్ ను ఆన్లైన్లో పరిశీలించారు.వివిధ ప్రాంతాల్లో వాహనాల ట్రాఫిక్ రద్దీని రియల్ టైం స్క్రీన్ పై పరిశీలన చేశారు.అనంతరం ఆర్టీజిఎస్ లో ఆర్టీజిఎస్పై సిఎస్ సహా అధికారులతో సమీక్షించారు. ఆర్టీజిఎస్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై చర్చించారు.
Andhra Pradesh Government
Chandrababu Naidu
RTGS
Aware 2.0
Real-Time Governance
Water Levels
Traffic Monitoring
నీటి మట్టాలు
రిజర్వాయర్లు
ట్రాఫిక్ మానిటరింగ్
Scroll for the next article