Jobs13th May 09:48 AMSunil Byrisetty1 min read
ఏజెన్సీల్లో గిరిజనులకే ఉద్యోగాలు!
గిరిజన శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. గిరిజనులకు న్యాయం చేసేందుకే 2000 ఏడాదిలో జీవో 3 తెచ్చామని గ
గిరిజన శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు.
గిరిజనులకు న్యాయం చేసేందుకే 2000 ఏడాదిలో జీవో 3 తెచ్చామని గుర్తు చేశారు.
న్యాయసమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూ గిరిజనులకు న్యాయం చేస్తామని సీఎం చెప్పారు.
రద్ధయిన జీవో 3 స్థానంలో గిరిజనులకు లబ్ధి చేసే నిర్ణయాలపై అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించారు.