News21st Sep 04:19 PMSunil Byrisetty1 min read
ఈ వారమంతా సీఎం చంద్రబాబు బిజీ బిజీ!
సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడపనున్నారు. రేపు, ఎల్లుండి నుంచి విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండనుంది. 24న సాయంత్రం తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా, వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు
సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడపనున్నారు. రేపు, ఎల్లుండి నుంచి విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండనుంది. 24న సాయంత్రం తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా, వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 27న సూర్యలంక బీచ్ ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 29న ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.