TTD25th Sep 10:36 AMSunil Byrisetty1 min read
నిత్యాన్నదానంపై సీఎం ఆదేశాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యాన్నదానంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు టీటీడీ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన పథకం ప్రారంభించాలని అన్ని
తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యాన్నదానంపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
సీఎం చంద్రబాబు టీటీడీ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన పథకం ప్రారంభించాలని అన్ని ఆలయాలకు ఆదేశించారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం చంద్రబాబు దాదాపు 5వేల గ్రామాల్లో శ్రీవారి ఆలయాలు, ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో ఆలయాలు నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 17 లక్షల మంది సేవకులు ఉన్నారని, భగవంతుని దయ వల్లే సౌభాగ్యం లభిస్తుందని చెప్పారు.