News16th Sep 01:22 PMSunil Byrisetty1 min read

జనవరి నుంచి వ్యర్థం అనేది కనిపించకూడదు

జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడా కనిపించకూడదని సీఎం స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఏ జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టినా రాష్ట్రమంతా వర్తింపచేయాలన్నారు. ఏటికొప్

జనవరి నుంచి వ్యర్థం అనేది కనిపించకూడదు
జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడా కనిపించకూడదని సీఎం స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఏ జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టినా రాష్ట్రమంతా వర్తింపచేయాలన్నారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు మన సంస్కృతి అని, వృక్షాలు పెంచడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద ఘన వ్యర్థాల షెడ్ల నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం కార్యక్రమం రూపొందించాలన్నారు. వెదురు ఉత్పత్తులు చేసేవారికి వెదురు సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్లకు సీఎం సూచనలు చేశారు.
Andhra Pradesh
CM Chandrababu
Zero Waste Policy
Collectors Conference
Etikoppaka Toys
Kondapalli Toys
NREGS
Solid Waste Management
Bamboo Products
ఎన్‌ఆర్‌ఈజీఎస్
ఘన వ్యర్థాల నిర్వహణ
వెదురు ఉత్పత్తులు
Scroll for the next article