News15th Apr 12:13 PMSunil Byrisetty1 min read
జపాన్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. 8 రోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో పాల్గొననున్నారు. సీఎంతో పాటు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.
8 రోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో పాల్గొననున్నారు.
సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు జపాన్ వెళ్లనున్నారు.
టోక్యోలో పెట్టుబడులపై పలు పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పాల్గొంటారు.
జపాన్‌లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, AI ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు.
తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరనున్నారు.