News21st Oct 01:33 PMSunil Byrisetty1 min read
కూటమి పార్టీలు మిత్రధర్మాన్ని పాటించాలి:
పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.- స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కూటమి పార్టీలతో సమన్వయంపై చంద్రబాబు సూచనలు చేశారు. ఎంపీటీసీ,
పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.- స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కూటమి పార్టీలతో సమన్వయంపై చంద్రబాబు సూచనలు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. టికెట్లు దక్కని వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకునేలా చూడాలన్నారు. లేకుంటే పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం పొందాలని స్పష్టం చేశారు. చెప్పాం.. చేస్తున్నాం అనేది నినాదం కావాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీలు మిత్రధర్మాన్ని పాటించాలని సీఎం చంద్రబాబు సూచించారు.