News18th Apr 02:59 PMSunil Byrisetty1 min read
టీటీడీ ఈవో బంగ్లాలో పాము!?
తిరుమల తిరుపతిలో గోశాల వివాదం చల్లారక ముందే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టీటీడీ ఈవో శ్యామలారావు ఉంటున్న బంగ్లాలోకి నాగుపాము ప్రవేశించింది. పామును పట్టుకుని గోనె సంచిలో వేస్తుండగా
తిరుమల తిరుపతిలో గోశాల వివాదం చల్లారక ముందే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
టీటీడీ ఈవో శ్యామలారావు ఉంటున్న బంగ్లాలోకి నాగుపాము ప్రవేశించింది.
పామును పట్టుకుని గోనె సంచిలో వేస్తుండగా టీటీడీ విశ్రాంత ఉద్యోగి రవీంద్ర నాయుడి చేతిపై కాటు వేసింది.
తిరుపతిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంపై భక్తులు చర్చించుకుంటున్నారు.
టీటీడీ ఈవో బంగ్లాలోకి నాగుపాము వెళ్లడంపై రకరకాలుగా మాట్లాడుతున్నారు.
నాగుపాము ఆగ్రహించిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.