News24th Jan 04:47 PMSunil Byrisetty1 min read

కేంద్ర బడ్జెట్లో కంబైన్డ్ ట్యాక్స్ విధానం?

కేంద్ర ప్రభుత్వం పన్ను విధానంలో సరికొత్త మార్పు తేనున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్

కేంద్ర బడ్జెట్లో కంబైన్డ్ ట్యాక్స్ విధానం?
కేంద్ర ప్రభుత్వం పన్ను విధానంలో సరికొత్త మార్పు తేనున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివాహితుల కోసం "ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్" అనే కొత్త పన్ను విధానాన్ని తెరపైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం ప్రకారం, భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తే, వారిని ఒక ఆర్థిక యూనిట్గా పరిగణించి, ఉమ్మడి ఆదాయంగా ప్రకటించి, దానిపై పన్ను చెల్లించవచ్చు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో ఈ విధానం అమల్లో ఉంది. ఇది అమలులోకి వస్తే దంపతుల పన్ను భారం తగ్గి, ఆర్థిక ప్రణాళిక మెరుగుపడుతుంది.
Combined Taxation
Union Budget 2026
Income Tax Reform
Joint Taxation Option
Married Couples Tax Benefit
నిర్మలా సీతారామన్
భారత పన్ను వ్యవస్థ
ఆర్థిక ప్రణాళిక
ప్రతిపాదిత పన్ను విధానం
Scroll for the next article