Politics1st Mar 06:31 PMSunil Byrisetty1 min read

కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్.. పీసీసీ ఏమందంటే!

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కు

కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్.. పీసీసీ ఏమందంటే!
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఎమ్మెల్సీ మల్లన్న విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే మల్లన్నను సస్పెండ్ చేశామన్నారు. పార్గీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారికి ఇదే హెచ్చరిక అని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని తెలిపారు.
Teenmar Mallanna
congress
news
తీన్మార్ మల్లన్న
కాంగ్రెస్
న్యూస్
Scroll for the next article