News1st Nov 09:17 AMSunil Byrisetty1 min read

నేడు ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌

తిరుపతి జిల్లా శ్రీహరికోట ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. నేడు ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలు కానుంది. రేపు సాయంత్రం 5.26 కు శ్రీహరికోటలోని

నేడు ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌
తిరుపతి జిల్లా శ్రీహరికోట ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. నేడు ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలు కానుంది. రేపు సాయంత్రం 5.26 కు శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఎల్‌వీఎం3-ఎం5 ప్రయోగం జరగనుంది. ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లను ఇస్రో పూర్తి చేసింది. సీఎంఎస్‌-03 సమాచార ఉపగ్రహాన్ని నింగిలోకి ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌‌ను పంపనుంది. సీఎంఎస్‌-03 ఉపగ్రహం 4,410 కిలోలు బరువు ఉంటుంది.
Andhra Pradesh
ISRO
LVM3-M5
Rocket Launch
Sriharikota
Tirupati District
CMS-03 Satellite
Space Mission
Countdown
Indian Space Research Organisation
Satellite Launch
Communication Satellite
Space Technology
Scroll for the next article