International25th Jun 11:40 AMSunil Byrisetty2 min read
ఘోరాలు, నేరాల్లో ఆ దేశాలే టాప్!
ప్రపంచంలో అత్యధిక నేరాలు, అత్యాచారాలు, ఘోరాలు జరిగేవన్నీ పాశ్చాత్య, అరబ్ దేశాల్లోనే. సర్వేల ప్రకారం.. అత్యధిక దేహ వ్యాపారం దేశాలు: థాయిలాండ్ (బౌద్ధ), డెన్మార్క్ (క్రైస్తవ), ఇటాలియన
ప్రపంచంలో అత్యధిక నేరాలు, అత్యాచారాలు, ఘోరాలు జరిగేవన్నీ పాశ్చాత్య, అరబ్ దేశాల్లోనే. సర్వేల ప్రకారం..
అత్యధిక దేహ వ్యాపారం దేశాలు: థాయిలాండ్ (బౌద్ధ), డెన్మార్క్ (క్రైస్తవ), ఇటాలియన్ (క్రైస్తవ), జర్మన్ (క్రైస్తవ), ఫ్రెంచ్ (క్రైస్తవ)
అత్యధిక హత్యల రేటు ఉన్న టాప్ 5 దేశాలు: ఎల్ సాల్వడార్ (52.06), జమైకా (43.85), లెసోథో (43.56), హోండురాస్ (38.93), బెలిజ్ (37.79)
మహిళలకు అత్యంత ప్రమాదకరమైన టాప్ 5 దేశాలు: ఆఫ్ఘనిస్తాన్ (ముస్లిం), సిరియా (ముస్లిం), యెమెన్ (ముస్లిం), పాకిస్తాన్ (ముస్లిం), ఇరాక్ (ముస్లిం)
మహిళలపై అత్యధిక హింస రేటు ఉన్న టాప్ 5 దేశాలు: బోట్స్వానా - 92.93, లెసోథో - 82.68, దక్షిణాఫ్రికా - 72.10, బెర్ముడా - 67.29, స్వీడన్ - 63.54
ప్రపంచంలో అత్యధికంగా మద్యం సేవించే టాప్ 5 దేశాలు: మోల్డోవా (క్రైస్తవ), బెలారసియన్ (క్రైస్తవ), లిథువేనియా (క్రైస్తవ), రష్యా (క్రైస్తవ), చెక్ రిపబ్లిక్ (క్రైస్తవ)
ప్రపంచంలో అత్యంత హింసాత్మక దేశాలు (గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023): ఆఫ్ఘనిస్తాన్ - 3.631, యెమెన్ - 3.407, సిరియా - 3.371, దక్షిణ సూడాన్ - 3.363, ఇరాక్ - 3.257
అత్యధిక దొంగతనాలు, అవినీతిమయ, అధ్వాన్నమైన దేశాల్లోనూ భారత్ పేరు ఎక్కడా లేదు. గ్యాంగ్ స్టర్లు, డ్రగ్ కార్టెల్స్ కూడా విదేశాల్లోనే ఉన్నారు. మన సనాతనం మనకి శాంతి అహింస నేర్పాయి. అందుకే పరాయి పాలకులు దాదాపు 600 యేళ్లు మనని దోచుకుని ఇంకా మనదే తప్పు అంటున్నాయి. భారతదేశంలో హిందూ మతాన్ని హింసకు కారణం అని దబాయిస్తున్నారు. పై జాబితాలలో దేనిలోనూ భారతదేశం పేరు లేదు. మనం ఈ సమాచారాన్ని తెలుసుకోవడంతోపాటు అందరితో, పంచుకోవాలి. ఎందుకంటే మన యువత సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారానికి ప్రభావితమవుతోంది.